అభిమానికి ధన్యవాదాలు చెప్పి.. ఆ సినిమా 'వెలుగు నీడలు' అన్న నాగార్జున
- మహానటి’ టీజర్ ను ప్రశంసించిన నాగార్జున
- పాత సంఘటనను గుర్తు చేసిన అభిమాని
- సోషల్ మీడియాలో ఫొటో వైరల్
దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, 'మహానటి' సినిమా మార్చి 29న విడుదల కావాల్సి ఉండగా, దానిని వాయిదా వేశారు. మే నెలలో విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను కీర్తి సురేష్ పోషించగా, ఇతర పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ, షాలినీ పాండే, దుల్కర్ సల్మాన్ తదితరులు నటించారు. ఈ సినిమా టీజర్ కి మంచి స్పందన వస్తోంది.