హైక్ వినియోగదారులకు శుభవార్త.. ఇంటర్నెట్ లేకున్నా ‘అన్నీ’ చేసేసుకోవచ్చు!
- ఖాతాదారులను ఆకర్షించేందుకు ‘టోటల్’ను తీసుకొచ్చిన హైక్
- ఇక ఇంటర్నెట్ లేకుండానే అన్ని పనులు
- వినియోగదారుల సంఖ్యను 10 కోట్లకు పెంచుకోవడమే లక్ష్యం
ఇంటెక్స్, కార్బన్ వంటి దేశీయ తయారీ ఫోన్లలో టోటల్ యాప్‌ను ముందస్తుగానే లోడ్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ఫోన్లలోని టోటల్ యాప్‌లో సైన్ చేయగానే హైక్ వాలెట్‌లో రూ.200 జమ అవుతుందని తెలిపారు. ఈ సొమ్ముతో డేటాను కొనుక్కోవచ్చని, స్నేహితులకు పంపుకోవచ్చని వివరించారు. వాట్సాప్‌కు పోటీగా వచ్చిన హైక్ తన వినియోగదారులను 10 కోట్లకు పెంచుకోవడమే లక్ష్యంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.