న్యూఇయర్ సందర్భంగా వాట్సాప్‌లో 75 బిలియన్ల మెసేజ్‌లు
- వాటిలో 13 బిలియన్లు ఫొటోలు
- 5 బిలియన్ల వీడియోలు
- వెల్లడించిన వాట్సాప్
వీటిలో భారతదేశం నుంచి వెళ్లిన మెసేజ్ లు 20 బిలియన్లు ఉన్నట్లు తెలుస్తోంది. భారత మార్కెట్‌లో 200 మిలియన్ల కంటే ఎక్కువ మంది సగటు నెలవారీ వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్ చరిత్రలో అతి ఎక్కువ మెసేజ్‌లు వెళ్లిన రోజుగా ఈ డిసెంబర్ 31 రికార్డు సృష్టించిందని సంస్థ పేర్కొంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతూ వినియోగదారుల ఫేవరెట్ మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ నిలుస్తోంది.