మళ్లీ సీక్వెల్ కి ధనుష్ తయారు!
తన కెరియర్లో ఇవి అత్యధిక వసూళ్లని ధనుష్ చెబుతున్నాడు. ఈ సినిమా సక్సెస్ తనకి మరింత ఆనందాన్ని ఇచ్చిందనీ, ఈ ఉత్సాహంతో 'విఐపి 3'కి కూడా శ్రీకారం చుట్టే ఆలోచన ఉందని అన్నాడు. తెలుగులో ఈ సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. 'రఘువరన్ బీటెక్ ' మాదిరిగానే, ఈ సీక్వెల్ కి కూడా ప్రేక్షకులు ఘన విజయాన్ని అందిస్తారేమో చూడాలి.