పెళ్లిపై నోరు జారిన నిత్యా మేనన్.. వైరల్‌గా మారిన వీడియో!
పెళ్లిపై స్పందించాలని రిపోర్టర్లు ఆమెను అడిగారు. దీనిపై నిత్యా మేనన్ స్పందిస్తూ ఈ సినిమా హీరో, దర్శకుడు నన్ను చాలా ట్రై చేశారని చెప్పడంతో ఈవెంట్‌కు వచ్చినవారంతా పగలబడి నవ్వారు. ఇంతలో విజయ్ సేతుపతి కలగజేసుకుని సరిగ్గా చెప్పండి అంటూ సూచించారు. దాంతో తన పొరపాటు తెలుసుకున్న ఆమె.. తర్వాత నన్ను పెళ్లి చేసుకోమని కన్విన్స్ చేయడానికి హీరో, డైరెక్టర్ చాలా ట్రై చేశారని చెప్పారు. దీంతో పొరపాటున నిత్యా నోరు జారిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.