ఈ నెల 29న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మోదీ
- విశాఖలో రోడ్ షో, బహిరంగ సభ
- ఏర్పాట్లను సమీక్షించిన జిల్లా కలెక్టర్ ప్రసాద్
సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో మోదీ సభ ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇతర ప్రాజెక్టులకు ఈ సభ నుంచి మోదీ శంకుస్థాపన చేయనున్నారు.