సీజేఐ మెర్సిడెస్ కారు నంబరు వైరల్.. చూస్తే మీరూ ఔరా అంటారు!
- కారు నంబరు పోస్టు చేసిన బిజినెస్ ఎగ్జిక్యూటివ్ లాయిడ్ మాథియస్
- సీజేఐ కలిసొచ్చేలా నంబర్
- సుప్రీంకోర్టు పేరుతో రిజిస్టర్ అయిన కారు
- ధర రూ.88.96 లక్షలు
సీజేఐ వచ్చిన మెర్సిడెస్ ఈ 350 మోడల్ కారు ఎవరి పేరున రిజిస్టర్ అయి ఉందా అని ఆరా తీస్తే అది భారత సుప్రీంకోర్టు పేరుపై రిజిస్టర్ అయి ఉంది. దీనినిబట్టి సీజేఐకి ఆ కారును సుప్రీంకోర్టు సమకూర్చి ఉంటుందని అర్థమైంది. మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఈ 350 డీ ఏఎంజీ లైనప్ ఈ-క్లాస్‌లో టాప్ మోడల్. దీని ధర రూ. 88.96 లక్షలు.