మధ్యప్రదేశ్ లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
- మధ్యప్రదేశ్ లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు
- అన్ని స్థానాలకు నేడు ఒకే విడతలో పోలింగ్
- ఉదయం 11 గంటల వరకు 27.62 శాతం పోలింగ్ నమోదు
- ఛత్తీస్ గఢ్ లో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్
అటు, ఛత్తీస్ గఢ్ లో నేడు రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో ఈ నెల 7న తొలి విడతలో 20 స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగిలిన 70 స్థానాలకు నేడు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల సమయానికి 19.05 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.