ఒకే చోట చంద్రబాబు అభివృద్ధి-జగన్ విధ్వంసం అంటూ సెల్ఫీలు తీసి చూపించిన లోకేశ్
- కడప జిల్లాలో లోకేశ్ యువగళం
- చలమారెడ్డిపల్లి మీదుగా పాదయాత్ర
- టిడ్కో ఇళ్ల ముందు సెల్ఫీ దిగిన లోకేశ్
అనంతరం, వైసీపీ అనకొండలు చలమారెడ్డిపల్లిలోని పాలకొండని 6 కి.మీ. పొడవునా తవ్వేశారని, ట్రక్కు రూ.5 వేల చొప్పున అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. తాగునీరు, కరెంటు సహా ఎటువంటి మౌలిక సౌకర్యాలు లేని కొండపై పేదలకు సెంటు పట్టాలిచ్చి వైసీపీ డబుల్ దోపిడీకి పాల్పడిందంటూ విమర్శించారు.
ఇలా ఒకే చోట చంద్రబాబు అభివృద్ధి-జగన్ విధ్వంసం కనిపిస్తున్నాయని లోకేశ్ పేర్కొన్నారు.