Sharmila: ఏపీలో పార్టీ పెడుతున్నారా? అన్న ప్ర‌శ్న‌కు వైఎస్ ష‌ర్మిల ఆస‌క్తిక‌ర స‌మాధానం

sharmila on party in ap
షార్ట్స్‌లో చూడండి
ఈ రోజు హైద‌రాబాద్‌లో మీడియాతో వైఎస్ షర్మిల ముచ్చటించారు. ఈ సంద‌ర్భంగా మీరు ఏపీలోనూ పార్టీ పెడుతున్నారా? అని ఓ జ‌ర్నలిస్టు ప్ర‌శ్నించారు. దీనికి ష‌ర్మిల ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పారు. రాజ‌కీయ పార్టీ ఎక్క‌డైనా పెట్ట‌వ‌చ్చ‌ని, పార్టీ పెట్ట‌కూడ‌ద‌న్న రూల్ ఏమీ లేదు క‌దా? అని వ్యాఖ్యానించారు.

కాగా, అంత‌కుముందు, టీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గట్టు రామచంద్రరావును వైఎస్ ష‌ర్మిల కండువా క‌ప్పి త‌మ‌ పార్టీలోకి ఆహ్వానించారు.
Go Back to Shorts
Sharmila
YSRTP
Andhra Pradesh

More Telugu News