తెలంగాణ హైకోర్టు సీజేగా 5న జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం
- హిమా కోహ్లీతో ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్ తమిళసై
- 6న ఏపీ హైకోర్టు సీజేగా అరూప్ గోస్వామి ప్రమాణ స్వీకారం
- 7న ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా రాఘవేంద్ర చౌహాన్ ప్రమాణ స్వీకారం
జస్టిస్ హిమా కోహ్లీతో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అలాగే, న్యాయమూర్తి జోయ్ మాల్య బాగ్చీ రేపు ఉదయం హైకోర్టు మొదటి కోర్టు హాలులో ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు అధికారులు తెలిపారు.