మాజీ ప్రియుడు భవీందర్ పై కోర్టుకెక్కిన నటి అమలాపాల్!
- ఓ వ్యాపార ప్రకటన కోసం తీసుకున్న ఫొటోలు
- తప్పుడు క్యాప్షన్ తో బయటకు వదిలారు
- భవీందర్ పై కేసుకు కోర్టు అనుమతి
కాగా, ఆ మధ్య అమలాపాల్ కు, భవీందర్ కు పెళ్లి జరిగిందని కూడా కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం అయ్యాయి. అయితే, అటువంటిదేమీ లేదని ఆమె వివరణ ఇచ్చింది. అంతకుముందు డైరెక్టర్ ఎల్.విజయ్ ని వివాహం చేసుకుని, అనంతరం, అతని నుంచి విడిపోయిన తరువాత ముంబైకి చెందిన గాయకుడు భవీందర్ తో లవ్ తో పడి, ఆపై బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే.