మోహన్ లాల్ వల్లనే నాకు అవకాశాలు పోయాయని తెలిసి బాధపడ్డాను: నటుడు విజయరంగరాజు
- 'వియత్నం కాలని' మంచి పేరు తెచ్చిపెట్టింది
- నిర్మాతలతో మోహన్ లాల్ అలా అన్నారట
- దర్శకుడు సిద్ధిక్ ద్వారా విషయం తెలిసింది
చాలాకాలం తరువాత నాకు దర్శకుడు సిద్ధిక్ గారు తారసపడ్డారు. నాకు మలయాళంలో అవకాశాలు రాకపోవడానికి మోహన్ లాల్ కారకులని చెప్పారు. నా కాంబినేషన్లో చేయనని నిర్మాతలకి మోహన్ లాల్ చెప్పడం వల్లనే వాళ్లు తనని పక్కన పెట్టేశారని అన్నారు. చాలా అవకాశాలు .. వాటివలన రావలసిన డబ్బులు పోవడంతో చాలా బాధపడ్డాను" అని చెప్పుకొచ్చారు.