5 వేల సినిమాలు చేశాను .. ఆ ఒక్క సినిమా నాకు ప్రత్యేకం: నటుడు విజయరంగరాజు
ఇన్ని భాషల్లోను తెలుగులో చేస్తున్నప్పుడే నాకు చాలా బాగా అనిపించింది. అయితే నాకు బాగా పేరు తెచ్చిన సినిమా మాత్రం మలయాళంలో వుంది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన 'వియత్నం కాలని' సినిమాలో నేను ప్రతినాయకుడిగా చేశాను. ఆ సినిమాలో విలన్ పాత్రకి మంచి ఆదరణ లభించింది. మోహన్ లాల్ పాత్రకంటే నా పాత్రకి ఎక్కువ గుర్తింపు వచ్చింది. నా పాత్ర కారణంగా ఆ సినిమా 250 రోజులు ఆడటం విశేషం. మోహన లాల్ సైతం ఆశ్చర్యపోయాడు" అని చెప్పుకొచ్చారు.