మార్క్ జుకర్ బర్గ్ చెప్పారు.. ఫేస్ బుక్ లో నేనే నంబర్ 1: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- ఓ డిన్నర్ సమయంలో బర్గ్ నాతో చెప్పారు
- శుభాకాంక్షలు కూడా అందజేశారు
- పక్షపాత మీడియాను దాటడానికి ఫేస్ బుక్ మంచి మాధ్యమం
తాను సోషల్ మీడియాలో ఫేస్ బుక్ ను అత్యధికంగా కోరుకుంటానన్నారు. ఫేస్ బుక్ మాధ్యమం ద్వారా చాలావరకు పక్షపాత మీడియా సంస్థలను దాటి సమాచారాన్ని నేరుగా ప్రజలకు చేరవేయవచ్చన్నారు. సామాజిక మాధ్యమాలు ప్రస్తుత జీవనంలో ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. ఫేస్ బుక్ మాటటుంచితే.. ట్రంప్ కు ట్విట్టర్ లో ఏడుకోట్లమంది ఫాలోవర్స్ ఉన్నారు.