మీ ఎంపీలు మెడలు వంచి సాధిస్తారో, కాళ్లు పట్టుకుని సాధిస్తారో ప్రజలకు చెప్పండి ముఖ్యమంత్రిగారూ!: కేశినేని నాని
- కడప స్టీలు ప్లాంటు, దుగరాజపట్నం రేవు ఏర్పాటుపై నిన్న కేంద్రం వివరణ
- అవి లాభదాయం కాదన్న కేంద్ర హోంశాఖ
- జగన్ పై కేశినేని నాని విమర్శలు
'ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారూ.. మీరు మీ 22 మంది ఎంపీలు మెడలు వంచి సాధిస్తారో కాళ్లు పట్టుకుని సాధిస్తారో కొంచం ప్రజలకు చెప్పండి సారు' అని కేశినేని నాని ప్రశ్నించారు. నిన్న లోక్ సభలో కేశినేని నాని అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సమాధానాలు ఇచ్చిన విషయం తెలిసిందే.