సూర్య సినిమా వాయిదాపడే అవకాశం
- సూర్య కథానాయకుడిగా 'కాప్పాన్'
- కీలకమైన పాత్రలో మోహన్ లాల్
- తమిళ .. తెలుగు భాషల్లో విడుదల
చిత్రంగా 'సాహో' కూడా అదే తేదీకి వెళ్లింది. దాంతో మరోసారి 'కాప్పాన్' విడుదల తేదీ మారనుందనే టాక్ వినిపించింది. అందుకు తగినట్టుగానే ఈ సినిమాను సెప్టెంబర్ 20వ తేదీన విడుదల చేస్తే బాగుంటుందనే అభిప్రాయానికి నిర్మాతలు వచ్చారనేది తాజా సమాచారం. మరి ఈ మార్పు తమిళ సినిమా విషయంలోను జరుగుతుందా? తెలుగు వెర్షన్ కి మాత్రమేనా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.