రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ల ధరలు పెంపు!
- బుల్లెట్ 350 బైక్ రూ.1.34 లక్షలు
- హిమాలయన్ ఎడిషన్ ధర రూ.1.80 లక్షలకు పెంపు
- ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 ధరలు యథాతథం
ఇక హిమాలయన్ ఎడిషన్ ధర రూ.1.80 లక్షల నుంచి మొదలుకానుంది. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 ధరలు మాత్రం యథాతథంగా ఉన్నాయి. ఈ ధరలను ఎందుకు పెంచుతున్నామో కంపెనీ వెల్లడించనప్పటికీ ఉత్పత్తి వ్యయాలు పెరగడమే కారణమని భావిస్తున్నారు. పెరిగిన ధరలు ఈ నెల నుంచే అమల్లోకి రానున్నాయి.