విడుదలకి ముందే కొత్త రికార్డును సృష్టించిన 'ఒడియన్'
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- డిఫరెంట్ లుక్స్ తో మోహన్ లాల్
- కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్
ఈ కథ గ్రామీణ నేపథ్యంలో కొనసాగుతుంది. డిఫరెంట్ లుక్స్ తో .. సూపర్ పవర్స్ కలిగిన యోధుడిగా ఈ సినిమాలో మోహన్ లాల్ కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కి .. ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అందువలన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథానాయికగా మంజు వారియర్ నటించగా .. కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నారు.