వైజాగ్ కు చేరుకున్న చంద్రబాబు.. మరికాసేపట్లో ఫిన్ టెక్ సదస్సుకు హాజరు!
- నోవాటెల్ లో జరగనున్న సదస్సు
- ఏపీలో కంపెనీల స్థాపనకు ఒప్పందాలు
- స్టాళ్లను ఏర్పాటు చేసిన పలు కంపెనీలు
ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి లోకేశ్ ఏపీలో ఐటీ రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు సహా పలు అంశాలపై ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రస్తుతం మిలియన్ డాలర్ ఛాలెంజ్ కింద ఫైనల్ చేరిన కంపెనీలు ఇక్కడి నోవాటెల్ హోటల్ లో స్టాళ్లను ఏర్పాటు చేశాయి.