నా మొదటి ప్రేమికుడు హీరో మాధవన్: అమలాపాల్
- నాక్కూడా తొలి ప్రేమ ఉంది
- నా తొలి ప్రేమికుడు మాధవన్
- ఆయనంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం
తాజాగా ప్రేమ గురించి ఆమె మాట్లాడుతూ, తనకు కూడా తొలి ప్రేమ ఉందని తెలిపింది. తన మొదటి ప్రేమికుడు మరెవరో కాదని... హీరో మాధవన్ అని చెప్పింది. చిన్నప్పటి నుంచి తనకు మాధవన్ అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆమె పక్కనే మాధవన్ కూడా ఉన్నాడు. అమలాపాల్ చెప్పిన మాటలు విన్న మాధవన్... చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోయాడు. అమలాపాల్ మాత్రం లేచి, అతన్ని హగ్ చేసుకుంది.