అమలా పాల్ యాక్షన్ థ్రిల్లర్ నుంచి ఫస్టులుక్
- అమలా పాల్ ప్రధాన పాత్రలో తమిళ మూవీ
- అడవి నేపథ్యంలో కొనసాగే కథ
- ఈ సినిమా కోసం డిఫరెంట్ లుక్
'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దట్టమైన అడవుల్లో తప్పిపోయిన ఓ మహిళకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఆమె ఎలా అధిగమించింది? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా కొనసాగుతుందట. ఇంతవరకూ సుకుమారమైన పాత్రలనే చేస్తూ వచ్చిన అమలాపాల్, ఈ సినిమాలో రఫ్ అండ్ టఫ్ లుక్ తో కనిపిస్తుందని అంటున్నారు. ఈ సినిమా తనక్రేజ్ ను మరింతగా పెంచుతుందనే నమ్మకంతో అమలా పాల్ ఉందట.