కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకండీ అవార్డులు?: మెగా ఫ్యామిలీపై కత్తి మహేష్ కామెంట్
- మెగా ఫ్యామిలీకి నంది అవార్డులపై కత్తి మహేష్ స్పందన
- కాపు సామ్రాజ్యాన్ని పవన్ తెస్తారు
- అప్పుడు పప్పులు, బెల్లాలు పంచుకోండి
కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకండీ అవార్డులు అంటూ మహేష్ అన్నాడు. 'మీ కాపు సామ్రాజ్యాన్ని పవన్ కల్యాణ్ తెచ్చేదాకా ఆగలేరా' అంటూ సెటైర్ వేశాడు. పవన్ సామ్యాజ్యం వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీకి పప్పులు, బెల్లాలు పంచుకోండి అంటూ కామెంట్ చేశాడు.