ధనుష్ మూవీ 'విఐపి 2' రిలీజ్ వాయిదా పడిపోయింది!
కానీ ఈ సినిమా ఆ రోజున రావడం లేదనేది తాజా సమాచారం. కారణమేదైనా ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక తేదీ ఎప్పుడనేది త్వరలో ప్రకటించనున్నారు. ధనుష్ .. అమలా పాల్ నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాలో, కాజోల్ ఒక కీలకమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.