మగాళ్లందరినీ ఇళ్లలో పెట్టి తాళం వేస్తే ఆడవాళ్లకు ప్రమాదం ఉండదు కదా!: సీఎం కేసీఆర్ పై సెటైర్ వేసిన రేవంత్ రెడ్డి 6 years ago
మా అమ్మాయితో కలిసి అమ్మవారిని దర్శించుకుందామనుకుంటే చివరికి ఇక్కడ అస్థికలు కలపాల్సి వచ్చింది: దిశ తండ్రి కన్నీటివేదన 6 years ago
హైదరాబాద్ లోనే కాదు.. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు: రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు 6 years ago
వెటర్నరీ వైద్యురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రేవంత్ రెడ్డి... గేటు వద్దే ఆపేసిన పోలీసులు! 6 years ago
దహన సంస్కారాలకు ముందు చెట్టుతో వివాహం జరిపించడం మా ఆచారం.. కానీ, జరిపించలేకపోయాం: వెటర్నరీ వైద్యురాలి బంధువు 6 years ago
నిందితుల తరఫున న్యాయవాదులెవ్వరూ వాదించొద్దు: ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన సినీనటుడు అలీ 6 years ago
ప్రియాంక రెడ్డి ఘటనతో ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోతున్నారు.. మంత్రుల వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయి: జానారెడ్డి 6 years ago
ప్రియాంక రెడ్డి కేసు: భారీ భద్రత నడుమ నిందితులను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తహసీల్దార్ ముందు హాజరుపర్చనున్న పోలీసులు 6 years ago
'ప్రియాంక రెడ్డి' ఘటనపై ఆగ్రహావేశాలు.. నిందితులను బయటకు తీసుకెళ్లే పరిస్థితి కూడా లేని వైనం.. వైద్యులనే నిందితుల వద్దకు పిలిపించిన పోలీసులు 6 years ago
'ప్రియాంక రెడ్డి' కేసు నిందితులను తమకు అప్పగించాలంటూ ఆందోళన.. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత 6 years ago
MHA To Send Advisory To All States Over Women's Security After Gruesome Murder In Hyderabad 6 years ago
ప్రియాంక రెడ్డి తన చెల్లికి కాకుండా '100' నంబరుకు ఫోన్ చేసుంటే ఇలా జరిగేది కాదు: తెలంగాణ హోం మంత్రి 6 years ago
ప్రియాంకరెడ్డి హత్య గురించి వింటుంటే నా కూతురికి జరిగిన ఘటనే గుర్తొస్తోంది: సినీ నటి ప్రత్యూష తల్లి 6 years ago
ఇల్లు, ఉద్యోగం తప్ప తమ బిడ్డకు మరో వ్యాపకం లేదని ప్రియాంక తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు: మంత్రి సబిత 6 years ago
మా అబ్బాయి రాత్రి 12 గంటలకు ఇంటికొచ్చాడు.. 3 గంటలకు పోలీసులు తీసుకెళ్లారు!: ప్రియాంకారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు పాషా తల్లి 6 years ago
ఆ మృగాళ్లంతా 25 ఏళ్లలోపు వారే... ప్రియాంకారెడ్డిపై అత్యాచారం, సజీవ దహనం కేసులో నిందితులు వీరే! 6 years ago
సంచలన విషయాలు వెలుగులోకి.. పక్కా ప్లాన్ తో ప్రియాంకారెడ్డిపై అత్యాచారం.. స్కూటీ టైర్ ను కావాలనే పంక్చర్ చేసిన నిందితులు 6 years ago
పంక్చర్ వేయిస్తామన్న వ్యక్తులపైనే అనుమానం... డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యకేసులో పోలీసుల దర్యాప్తు 6 years ago
హైదరాబాద్ లో కారు బీభత్సం.. పల్టీలు కొట్టి మెట్రో డివైడర్ను ఢీకొట్టిన వైనం.. అక్కాచెల్లెళ్లకు తీవ్రగాయాలు 6 years ago