కేసీఆర్ ఏకాంత సేవలో జగన్ తరించిపోతున్నాడు: ఉమ విమర్శలు
- సీఎం కేసీఆర్ తో ముఖ్యమంత్రి జగన్ సమావేశం
- ఘాటుగా స్పందించిన దేవినేని ఉమ
- కేసీఆర్ తో చర్చల ద్వారా రాష్ట్రానికి ఏంటి ప్రయోజనం అని నిలదీసిన ఉమ
పాము తన పిల్లల్లి తానే చంపుకుని తినేలా సీఎం జగన్ మన రాష్ట్ర ప్రయోజనాలను చంపి పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడని మండిపడ్డారు. తమకు ఇవ్వాల్సిన రూ.1200 కోట్లు నాలుగు నెలల్లోనే ఎలా ఇచ్చాడో అర్థంకాక పక్క రాష్ట్ర నాయకులు మన సీఎం దోపిడీ గురించి విస్మయానికి గురవుతున్నారని ఉమ వ్యాఖ్యానించారు.