జూబ్లీహిల్స్‌లో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
- గరుడ వాహనంపై విహరించిన స్వామివారు
- కర్పూర హారతులు సమర్పించిన మహిళలు
- భక్తులను విశేషంగా ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన
భక్తజన బృందాల కోలాటాలు, చెక్క భజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్రా ఎల్లా, అనుమోలు రంగశ్రీ, ఆలయ ఏఈవో రమేశ్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
.