ఉండవల్లి చేరుకున్న అమిత్ షా... సీఎం చంద్రబాబు నివాసంలో విందు
- ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్ షా
- స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్
- అమిత్ షాతో చంద్రబాబు, పవన్ సమావేశం
చంద్రబాబు ఆతిథ్యమిస్తున్న ఈ విందు కార్యక్రమానికి కూటమి నేతలు కూడా హాజరు కానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజి ప్రకటించిన మరుసటి రోజే అమిత్ షా రాష్ట్రంలో అడుగుపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.