ఎలక్టోరల్ బాండ్స్.. పార్టీలకు భారీగా నిధులు ఇచ్చిన కార్పొరేట్ సంస్థలు ఇవే!
- సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈసీకి ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు సమర్పించిన ఎస్బీఐ
- బాండ్స్ వివరాలను గురువారం ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఈసీ
- 2019 ఏప్రిల్ 12 నుంచి 2024 ఫిబ్రవరి 15 వరకూ డేటా సమర్పించిన ఎస్బీఐ
- ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ పీఆర్ - రూ.1368 కోట్లు
- మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ - రూ.966 కోట్లు
- క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ. 410 కోట్లు
- వేదాంత లిమిటెడ్ - రూ. 400 కోట్లు
- హల్దియా ఎనర్జీ లిమిటెడ్ - రూ 377 కోట్లు
- భారతీ గ్రూప్ - రూ. 247 కోట్లు
- ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ - రూ. 224 కోట్లు
- వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్ - రూ. 220 కోట్లు
- కెవెంటర్ ఫుడ్‌పార్క్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ - రూ. 195 కోట్లు
- మదన్‌లాల్ లిమిటెడ్ - రూ.185 కోట్లు
2019 ఏప్రిల్ 12 నుంచి 2024 ఫిబ్రవరి 15 వరకూ ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్ల వివరాలను ఈసీకి ఇచ్చినట్టు ఎస్బీఐ వెల్లడించింది. ఈ కాలంలో మొత్తం 22,217 బాండ్ల కొనుగోళ్లు జరిగాయని సుప్రీంకోర్టుకు తెలిపింది.