జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు.. ఐదుగురు అభ్యర్థులను ప్రకటించిన పవన్
- తొలి జాబితాను విడుదల చేసిన టీడీపీ, జనసేన
- 24 అసెంబ్లీ స్థానాల్లో ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్
- అనకాపల్లి, రాజానగరం, కాకినాడ రూరల్, తెనాలి, నెల్లిమర్ల స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
పవన్ ప్రకటించిన ఐదుగురు జనసేన అసెంబ్లీ అభ్యర్థులు:
- అనకాపల్లి - కొణతాల రామకృష్ణ
- రాజానగరం - బలరామకృష్ణుడు
- కాకినాడ రూరల్ - పంతం నానాజీ
- తెనాలి - నాదెండ్ల మనోహర్
- నెల్లిమర్ల - లోకం మాధవి