లోక్‌సభలో ఇస్రో మాజీ సైంటిస్ట్ నిర్బంధంతో చంద్రబాబు అరెస్ట్‌ను పోల్చిన రామ్మోహన్ నాయుడు
- నంబి నారాయణ్‌ను తప్పుడు కేసులతో నిర్బంధించినట్లుగా చంద్రబాబును అరెస్ట్ చేశారని వ్యాఖ్య
- ఎంతోమంది యువకులకు చంద్రబాబు స్ఫూర్తినిచ్చారన్న టీడీపీ ఎంపీ
- వేల కోట్ల రూపాయలు దోచుకున్న వారి కోసం సంబరాలు చేసుకుంటున్నారని విమర్శ
ఇదిలా ఉండగా, ఢిల్లీలో ఉన్న నారా లోకేశ్‌ను హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా, బీఎస్పీ ఎంపీలు కున్వాల్ డానిష్ అలీ, రితేష్ పాండే, మహారాష్ట్ర సీఎం తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే, బీజేడీ ఎంపీ పినాకీ మిశ్రా తదితరులు కలిసి, సంఘీభావం తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవాలివీ అంటూ నారా లోకేశ్ వారికి పుస్తకాల్ని అందించారు.