ఆర్ఆర్ఆర్ నుంచి 'జనని' గీతం విడుదల
- 'జనని' గీతానికి సంగీతం, సాహిత్యం, గాత్రం అందించిన కీరవాణి
- భావోద్వేగాలతో కూడిన 'జనని' పాట
- ఈ పాట 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి ఆత్మ వంటిదన్న రాజమౌళి
- యూట్యూబ్ లోదూసుకుపోతున్న 'జనని'
కాగా, 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి 'జనని' అనే పాట ఆత్మ వంటిదని దర్శకుడు రాజమౌళి చెప్పిన నేపథ్యంలో ఈ పాటపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పాటను నేడు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల చేశారు.