సీఎం జగన్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్.. వైసీపీలో కుమారుల చేరిక!
- వైసీపీ కండువాలు కప్పుకున్న వాసుపల్లి తనయులు
- వైసీపీకి మద్దతు పలికిన వాసుపల్లి గణేశ్!
- తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ
ఈ సందర్భంగా వాసుపల్లి తనయులు సూర్య, గోవింద్ సాకేత్ ఇద్దరూ వైసీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సమయంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ కూడా ఉన్నారు.