గుంటూరుకు వెళ్లొద్దని ప్రణబ్ నాకు చెప్పారు: మాజీ ఎంపీ యలమంచిలి
- నా పట్ల ఎంతో వాత్సల్యాన్ని చూపేవారు
- పదవీ విరమణ చేసినప్పుడు కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు
- అయన మరణం తీరని లోటు
ఢిల్లీలోనే ఉండాలని, గుంటూరు వెళ్లొద్దని సూచించారని... వ్యవసాయంపై నియమించే హైపవర్ కమిటీలో ఉండమని తనకు ఆఫర్ ఇచ్చారని చెప్పారు. అయితే, తాను అప్పుడు అమెరికా వెళ్లానని తెలిపారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన తనతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారని చెప్పారు. ఆయన మృతి తీరని లోటని అన్నారు.