సుశాంత్ మృతి కేసు... సీబీఐ ఆఫీసుకి వచ్చిన రియా.. ప్రశ్నిస్తోన్న అధికారులు
- రియా చక్రవర్తికి సీబీఐ సమన్లు
- డీఆర్‌డీవో అతిథిగృహానికి వచ్చిన రియా
- విచారణ జరుపుతోన్న సీబీఐ
నిన్న రియా సోదరుడితో పాటు, సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యులను కూడా అధికారులు విచారించారు. కాగా, రియా తన కుమారుడిని మానసికంగా వేధించి, డబ్బులు తీసుకుందని సుశాంత్ తండ్రి ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సుశాంత్ ఇంట్లో పనిచేసే వారిని సీబీఐ అధికారులు ప్రశ్నించగా పలు విషయాలు బయటపడ్డాయి.