మద్యం వ్యాపారిని తరిమి తరిమి కొట్టిన మహిళా సర్పంచ్... వీడియో ఇదిగో!
- మహారాష్ట్రలోని పింప్రి డుమారాలో ఘటన
- మద్యం వద్దంటున్నా వినని వ్యాపారి
- పరుగులు పెట్టించిన సర్పంచ్ మనీషా
దీన్ని గుర్తించిన సర్పంచ్ మనీషా కేద్కర్, మద్యం అమ్మే వ్యాపారికి బుద్ధి చెప్పాలని భావించింది. అనుకున్న వెంటనే ఓ కర్ర తీసుకుని అతనిపైకి లంఘించింది. మరోసారి గ్రామంలో లిక్కర్ అమ్ముతావా? అంటూ కర్రతో కొట్టింది. దీంతో మరోసారి గ్రామంలో అమ్మకాలు చేయబోనని వేడుకుంటూ అతను పరుగులు పెట్టాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా చూడవచ్చు.