మీరా చోప్రా- ఫ్యాన్స్ వివాదం: 15 మందికి పోలీసుల నోటీసులు.. అరెస్టు చేసే ఛాన్స్
- సామాజిక మాధ్యమాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేధిస్తున్నారని ఫిర్యాదు
- కేటీఆర్ జోక్యంతో దర్యాప్తు వేగవంతం
- 15 మంది ఖాతాలను గుర్తించిన పోలీసులు
అనంతరం ఆ ఖాతాలను ఉపయోగిస్తున్న వారికి నోటీసులు పంపించారు. వారందరినీ పోలీసులు అరెస్టు చేయనున్నట్లు సమాచారం. కాగా, తనను అసభ్య పదజాలంతో దూషిస్తోన్న వారి ట్వీట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను మీరా చోప్రా ఇటీవల పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.