‘కరోనా’పై పోరాటానికి సినీ హీరో నారా రోహిత్ రూ.30 లక్షల విరాళం
- ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.10 లక్షలు
- ఏపీ, తెలంగాణలకు పది లక్షల చొప్పున విరాళం
- తగు జాగ్రత్తలతో ‘కరోనా’ను అరికట్టవచ్చు
సినీ హీరో సందీప్ కిషన్ రూ.3 లక్షల విరాళం
టాలీవుడ్ కి చెందిన మరో నటుడు సందీప్ కిషన్ కూడా రూ. 3 లక్షలు విరాళంగా ప్రకటించాడు. సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) కి ఈ విరాళం ఇచ్చారు. లాక్ డౌన్ నేపథ్యంలో తన సొంత రెస్టారెంట్ 'వివాహ భోజనంబు'లో పని చేస్తున్న 500 మందికి పైగా ఉద్యోగుల బాధ్యతలను తాను చూసుకుంటానని చెప్పాడు.