లోటస్ పాండ్‌లో చొక్కా చించుకున్నారు గుర్తులేదా?: బుద్ధా వెంకన్న
- ఏ చట్టం కింద చంచల్ గూడా జైలుకి తీసుకెళ్లారు? అని జగన్ అన్నారు
- ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు
- సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారు
- చంద్రబాబు నిన్న ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు
'వైఎస్ జగన్ గారిలా దొంగతనం చేసి దొరికిపోయి ఏ చట్టం కింద జైలుకి తీసుకెళ్తున్నారు? అని అడగలేదు విజయసాయిరెడ్డి. ఆనాడు పెట్టుబడులు రాకుండా ఉత్తరాంధ్రని దెబ్బతియ్యడానికి వెళ్లారు జగన్ గారు. ఇప్పుడు జీఎన్ రావ్ కమిటీ తో అడ్డమైన రాతలు రాయించి పెట్టుబడులు తిప్పి పంపుతున్నారు' అని విమర్శించారు.