Vijay Sai Reddy: ఈ లక్షణాలున్న వ్యాధితో చంద్రబాబు బాధపడుతున్నారు: విజయసాయిరెడ్డి
- చంద్రబాబుకు నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ వ్యాధి
- తను లేకపోతే ప్రపంచమే లేదనే భ్రాంతి
- అందరూ పనికిమాలిన వారనే భావన దీని లక్షణాలు
- హింసను ప్రేరేపించేలా మాట్లాడటం దాని కోవలోకే వస్తాయి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఓ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని, ఆ వ్యాధి లక్షణాలను తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.
'చంద్రబాబు నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్(Narcissistic personality disorder)అనే మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడు. తను లేకపోతే ప్రపంచమే లేదనే భ్రాంతి. అందరూ పనికిమాలిన వారనే భావన దీని లక్షణాలు. హింసను ప్రేరేపించేలా మాట్లాడటం, ప్రోత్సహించడం దాని కోవలోకే వస్తాయి' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.