తెలంగాణ కోసం జగన్ సేవ చేస్తున్నారు.. ఆంధ్ర వాళ్ల కోసం కాదు: సీపీఐ నారాయణ
- జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారు
- ఈ ప్రకటనతో హైదరాబాద్ లో స్థిరాస్తి వెంచర్ల రేట్లు పెరిగాయి
- టీఆర్ఎస్ నేతలు జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు
- జగన్ మూడేళ్ల సీఎంలా కనపడుతున్నారు
టీఆర్ఎస్ నేతలు జగన్‌కు ధన్యవాదాలు తెలిపారని నారాయణ అన్నారు. తెలంగాణ కోసం జగన్ సేవ చేస్తున్నారని, ఆంధ్రవాళ్ల కోసం కాదని ఆరోపించారు. జగన్ 30 ఏళ్ల సీఎం కాదని, మూడేళ్ల సీఎంలా కనపడుతున్నారని చురకలంటించారు. కాగా, తాను రాష్ట్రానికి 30 ఏళ్లు సీఎంగా ఉంటానని జగన్ పలుసార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.