అమెరికాలో 'బుద్ధ ప్రసాద్ డే'... తెలుగు భాషాభిమానికి విశిష్ట గౌరవం
- అక్టోబరు 25 బుద్ధ ప్రసాద్ డేగా ప్రకటన
- సర్టిఫికెట్ ప్రదానం
- ప్రకటన చేసిన నేపర్ విల్లే మేయర్
పశువుల కోసం పులివెందులలో అంతర్జాతీయ ప్రమాణాలతో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మూడు చోట్ల పశుపక్ష్యాదుల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు స్థాపించారు. గాంధేయ వాదాన్ని ప్రవచించడమే కాకుండా, అక్షరాలా పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని బుద్ధ ప్రసాద్ ను నేపర్ విల్లే నగర్ మేయర్ స్టీవ్ చికాగో కొనియాడారు.