ఒరిజినల్ మొసలితో ఫైట్ చేయవలసి వచ్చింది: హీరో వినీత్
- 'శక్తి' అనే తమిళ సినిమా చేశాను
- పొల్లాచ్చిలో షూటింగ్ పెట్టారు
- డమ్మీ మొసలి పెట్టలేకపోయారన్న వినీత్
నిజం మొసలితో ఫైట్ సీన్ అనడంతో నేను చాలా భయపడ్డాను. కణల్ కన్నన్ .. ఆయన అసిస్టెంట్ పీటర్ హెయిన్స్ ఇద్దరూ కూడా 'ఏం ఫరవాలేదు' అని చెప్పారు. పొల్లాచ్చిలోని ఒక లొకేషన్లో ఆ ఫైట్ సీన్ తీశారు. ఎందుకో తెలియదుగానీ బ్రేక్ చెప్పేవరకూ అది సైలెంట్ గా వుండిపోయింది. ఆ తరువాత అది ఒక్కసారిగా వైలెంట్ గా మారిపోయి నానా బీభత్సం చేసింది. షూటింగు సమయంలో అది అలా చేసి వుంటే నా పరిస్థితి వేరేలా ఉండేది" అంటూ ఆయన నవ్వేశాడు.