ఏసు క్రీస్తు ముళ్ల కిరీటం భద్రంగానే ఉంది... స్పష్టం చేసిన ఫ్రాన్స్!
- సోమవారం రాత్రి పురాతన చర్చ్ లో అగ్నిప్రమాదం
- విలువైన వస్తువులన్నీ భద్రమేనన్న అధికారులు
- చర్చ్ పునర్నిర్మాణానికి 20 ఏళ్లు పట్టవచ్చంటున్న నిపుణులు
కాగా, ఈ మంటల ధాటికి గోపురంలో మూడింట రెండు వంతుల భాగం కూలిపోగా, పాత కట్టడాన్ని పోలిన కట్టడాన్నే నిర్మించాలంటే కనీసం 20 సంవత్సరాలు శ్రమించాలని దిగ్గజ నిర్మాణ కంపెనీలు ప్రకటించడం గమనార్హం. నాట్రడామ్ కేథడ్రల్ చర్చ్ పునర్నిర్మాణానికి సహకరించేందుకు జర్మనీ, ఇటలీ అంగీకరించాయి.