నిజమే.. గంటా శ్రీనివాసరావు ముఖంలో అలక చూడండి.. సాక్షి టీవీపై లోకేశ్ సెటైర్లు!
- టీడీపీ అధిష్ఠానంపై గంటా అలిగారని కథనాలు
- ఫన్నీగా స్పందించిన ఏపీ మంత్రి
- అవినీతి డబ్బా-అవినీతి పత్రిక అని విమర్శలు
సాక్షి టీవీ ముందు గంటాతో కలిసి నవ్వుతూ ఫొటో దిగిన లోకేశ్..‘అవును నిజమే! గంటా శ్రీనివాసరావు గారి ముఖంలో అలక చూడండి! Yea right! Look how unhappy @Ganta_Srinivasa is! అవినీతి డబ్బా ... అవినీతి పత్రిక’ అని ట్వీట్ చేశారు. దీనికి #FakeNewsSaakshi #FakeTV #Fakeleader అనే హ్యాష్ ట్యాగ్ లను జతచేశారు.