కపిల్ శర్మ షో నుంచి సిద్ధూ తొలగింపుపై నిర్ణయం వాయిదా?
- తుది నిర్ణయం తీసుకోని సల్మాన్
- రేటింగ్స్ పడిపోవడం ఇష్టంలేక వాయిదా
- షూటింగ్లకు హాజరుకాని సిద్ధూ
అయితే నిజంగానే సిద్ధూని సల్మాన్ రాజీనామా చేయమన్నారని, కానీ ఒక్కరి కారణంగా షో రేటింగ్స్ పడిపోవడం ఇష్టంలేక, దీనిపై చెలరేగిన దుమారం చల్లారే వరకూ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు జాతీయా మీడియా కథనాన్ని ప్రచురించింది. ఈ విషయాన్ని సల్మాన్ సన్నిహిత వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ప్రస్తుతానికైతే సిద్ధూ షూటింగ్లకు హాజరు కావడం లేదు కానీ, తిరిగి ఆయన కపిల్ శర్మ పోలో పాల్గొనే అవకాశాలున్నాయని తెలుస్తోంది.