పలు ఫీచర్లతో వివో నుండి నూతన స్మార్ట్ ఫోన్
- చైనాలో విడుదలైన 'వివో వై89'
- ధర సుమారు రూ.16,700
- రెండు రంగులలో ఆప్షన్ లలో లభ్యం
ప్రత్యేకతలు:
- 6.26" ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
- 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టం
- 16/2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
- 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- ఆక్టాకోర్ 626 ప్రాసెసర్
- 3260 ఎంఏహెచ్ బ్యాటరీ