‘సర్కార్’ వివాదం.. మురుగదాస్‌కు ఊరట కల్పించిన మద్రాస్ హైకోర్టు
- జయలలితను కించపరిచేలా సన్నివేశాలున్నాయని వివాదం
- థియేటర్ల వద్ద నిరసనలు, పోస్టర్ల చించివేతతో బీభత్సం
- ముందస్తు బెయిలు మంజూరు చేసిన హైకోర్టు
దీంతో థియేటర్ల వద్ద, మురుగదాస్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా మురుగదాస్ మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. నేటి సాయంత్రం దీనిపై విచారించిన కోర్టు ఆయనను ఈ నెల 27 వరకూ అరెస్ట్ చేయరాదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.