జనసేనలోకి ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే?
- జనసేనలో చేరే యోచనలో నరేష్ కుమార్
- ఇప్పటికే జరిగిన చర్చలు
- వచ్చే నెలలో పార్టీ మారే అవకాశం
మరోవైపు లల్లూ అనుచరులు, పవన్ సన్నిహితుల మధ్య చర్చలు జరిగినట్టు కూడా చెబుతున్నారు. పవన్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని కూడా అంటున్నారు. వచ్చే నెలలో జనసేనలో లల్లూ చేరే అవకాశం ఉందని సమాచారం. ఈ అంశంపై ఇటు పవన్ కానీ, అటు లల్లూ కానీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.