జాబ్మేళా నిర్వహిస్తున్న ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ.. 25 కంపెనీల ఇంటర్వ్యూలు
- ఈ నెల 15వ తేదీన ఇబ్రహీంపట్నంలో జాబ్మేళా
- 18 నుంచి 30 ఏళ్లలోపున్న యువతీయువకులు అర్హులు
- http://jobskills.apssdc.in/sdc లో రిజిస్ట్రేషన్లు
- అభ్యర్థులకు సూచనలు
జాబ్ మేళాకు హాజరు కావాలనుకునే యువతీయువకులు తమ వివరాలను http://jobskills.apssdc.in/sdc లో నమోదు చేసుకోవాలి. అనంతరం అభ్యర్థులు తమ మెయిల్ కు వచ్చిన హాల్ టికెట్ ను తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కొరకు టోల్ ఫ్రీ నంబర్లు 18004252422, 9700092606 ను సంప్రదించవచ్చు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కృష్ణా జిల్లా మేనేజర్ ప్రణయ్ కోరారు.